గ్రేటర్ ఎన్నికల్లో TRS కే ఎందుకు ఓటేయాలి ??

ఎందుకంటే…

కరెంటుకు కష్టంలేదు..
తాగునీటి తండ్లాట లేదు..
ట్రాఫిక్ సమస్యకు తావులేదు..
ఇంటి పర్మిషన్ కు ఇబ్బంది లేదు.
పోకిరీల ప్రాబ్లమ్ లేదు..
ఆకతాయిల అలజడి లేదు..
ఆడబిడ్డల భద్రతపై ఆందోళన లేదు..
పేకాట క్లబ్బులకు పత్తా లేదు..
గుడుంబా బట్టీల బెడద లేదు…
అసాంఘిక శక్తులకు అడ్డా లేదు…
పోలీస్ స్టేషన్లో పొలిటికల్ జోక్యం లేదు..
ఉగ్రవాదుల ఊసు లేదు.
బాంబు పేలుళ్ల భయం లేదు…
మతఘర్షణల ముచ్చటే లేదు…
కర్ఫ్యూల కలకలం అసలే లేదు…
రియల్ ఎస్టేట్ లో మాఫియా లేదు..
వ్యాపారులకు వసూళ్ల టెన్షన్ లేదు..
పరిశ్రమలకు పవర్ హాలిడేల హెడేక్ లేదు..
పెట్టుబడిదారులకు దళారుల దౌర్జన్యం లేదు…
అంతర్జాతీయ సంస్థలకు మరో గమ్యస్థానం లేదు..
అందుకే.. ఉపాధి అవకాశాలకు ఢోకా లేదు…
కబ్జాలకు రూటులేదు –
కాలుష్యానికి చోటు లేదు.
రాజ్ భవన్ ఎదుట వరద లేదు.
అసెంబ్లీ ముందు ఆనాటి బురద లేదు.
గల్లీల్లో గుండాల అలజడి లేదు.
రాజధానిలో రౌడీషీటర్ల అరాచకం లేదు..
గంగా జెమునా తెహజీబ్ కు జవాబులేదు..
ప్రభుత్వంలో పైరవీకారుల అడ్రస్ లేదు.
పథకాల కోసం ఆఫీసుల చుట్టూ చెక్కర్లు కొట్టే అక్కెర లేదు.
బస్తీల సుస్తి చేస్తే పెద్దాసుపత్రిదాక పోయే పనిలేదు.
అభివృద్ధి పనులకు నిధుల కొరతలేదు..
క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు.
కాంట్రాక్టర్ల కక్కుర్తి లేదు.
మౌలిక వసతుల్లో ఏ మెట్రోసిటీ మనకు సాటిలేదు.
మినీ ఇండియాకు మరో ఉదాహరణ లేదు.
విజన్ ఉంటే ఆరేళ్ళు చాలు-60 ఏళ్ళు అక్కర్లేదు
విశ్వనగరమనే విజన్ మరెంతో దూరంలో లేదు.
అందుకే…
ఇన్ని చేశారు…
కాబట్టే
కారు తప్ప వేరే జోరు లేదు.
ప్రతిపక్ష పార్టీలకు పాపం ఎజెండా లేదు.
మన రామన్న నాయకత్వానికి ఎదురులేదు.
గ్రేటర్ ఎన్నికల్లో TRS కు తిరుగులేదు..
హైదరాబాదీల మదిలో మరో ఆలోచన లేదు.