దుబ్బాకలో మొదలైన ఏడో రౌండ్ కౌంటింగ్…

దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక మండలంకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తి..
దుబ్బాక టౌన్, మండలంలో ఆధిక్యత కనబర్చిన బీజేపీ ఆరో రౌండ్ లో టిఆర్ఎస్ ఆధిక్యం, దుబ్బాక మండలం చిట్టాపూర్ సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామంలో 846 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్, బీజేపీ 406 ఓట్లు సాధించాయి.కొనసాగుతున్న ఏడో రౌండ్.. మిరుదొడ్డి మండల ఈవియంల లెక్కింపు