సత్తుపల్లి,తీస్మార్ న్యూస్:యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అవయవదాన అంగీకార కార్యక్రమం చేపట్టినట్టు సంస్థ ప్రతినిధి క్రాంతి తెలిపారు.
అన్ని దానములలో అవయవ దానం గొప్పది అని మనం పెట్టే ఒక్క సంతకం వల్ల మున్ముందు కొన్ని కుటుంబాలని ఆదుకున్న వారిమి అవుతామని ఆసక్తి ఉన్న వారు ఈ కార్యక్రమంలో భాగమవ్వాలని ఆయన కోరారు.అవయవదానం చేయాలని అనుకునే వారు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వాలని విజ్ఞప్తి చేశారు.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSciu5u_PGmZ7gtRqvDs5ys4BBC1Ip9Cu0o0CtWiStUzGW-fZQ/viewform