ఎర్ర బంగారంతో ఎనుమాముల మార్కెట్‌ కళకళ

వ‌రంగ‌ల్ ఎనుమాముల మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. ఉమ్మ‌డి జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు గురువారం పంట‌తో రావ‌డంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బ‌స్తాల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది.ఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన ఎర్ర బంగారంఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన ఎర్ర బంగారంఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన ఎర్ర బంగారం