ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికిన టీ.ఆర్.ఎస్.యూ.వీ నేతలు
కరీంనగర్ కి విచ్చేసిన ఎమ్మెల్సీ కవితకి పూలమొక్కతో స్వాగతం పలికారు టీ.ఆర్.ఎస్.యూ.వీ మోడల్ ఆస్కార్ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ టీ.ఆర్.ఎస్.యూ.వీ టీం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా కవితను మర్యాదపూర్వకంగా కలిశారు

.