Home Tollywood

Tag: Tollywood

Post
వేదం నాగ‌య్య కన్నుమూత

వేదం నాగ‌య్య కన్నుమూత

వేదం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నాగ‌య్య శ‌నివారం క‌న్నుమూశారు. 30కి పైగా సినిమాల‌లో న‌టించిన నాగ‌య్య అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. గుంటూరు జిల్లా, న‌ర్స‌రావు పేట స‌మీపంలోని దేస‌వ‌రం పేట గ్రామానికి చెందిన నాగ‌య్యకు ఊర్లో రెండెక‌రాల భూమి ఉండేది. అక్క‌డ ప‌ని లేక‌పోవ‌డంతో కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఇచ్చిన డైలాగ్‌ని కంఠ‌స్తం ప‌ట్టి గ‌డ‌గ‌డ చెప్ప‌డంతో అత‌ని ప్ర‌తిభ‌ని గుర్తించి వేదం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్ప‌టి...

Post
రామ‌రాజు న‌యా అవ‌తార్‌

రామ‌రాజు న‌యా అవ‌తార్‌

టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియా క‌థాంశంతో వ‌స్తున్న ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కొమ్రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రాంచ‌ర‌ణ్ కనిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌ల ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మ‌రో అప్‌డేట్ వ‌చ్చింది. ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు రామరాజు కొత్త అవ‌తారాన్ని చూడ‌బోతున్నారంటూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియా ద్వారా...

Post
Aranya Movie Review:రానా అరణ్య మూవీ రివ్యూ

Aranya Movie Review:రానా అరణ్య మూవీ రివ్యూ

టైటిల్‌ : అరణ్య నటీనటులు :  రానా దగ్గుబాటి,  విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ తదితరులు నిర్మాణ సంస్థ : ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ దర్శకత్వం : ప్రభు సాల్మన్ సంగీతం : శాంతను మొయిత్రా సినిమాటోగ్రఫీ : ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్ డైలాగ్స్ : వనమాలి విడుదల తేది : మార్చి 26, 2021 కథ విశాఖ స‌మీపంలోని చిల‌క‌ల‌కోన అడ‌వి అది. అక్క‌డ త‌ర‌త‌రాలుగా ఏనుగుల్ని ర‌క్షించే ఓ  కుటుంబంలో పుట్టి పెరుగుతాడు నరేంద్ర భూపతి అలియాస్‌...

Post
దున్నెటోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి

దున్నెటోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి

రానా ద‌గ్గుబాటి-సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తున్న సినిమా విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజ‌ర్ రాను వ‌చ్చింది. విరాట‌ప‌ర్వం టీజ‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఆదిప‌త్య జాడ‌ల‌నే చెరిపేయ‌గ ఎన్నినాళ్లు తార‌తమ్య గోడ‌ల‌నే పెకిలించ‌గా ఎన్నినాళ్లు అంటూ అర‌ణ్య  (‌రానా పేరు) విప్ల‌వ క‌విత్వాన్ని రాసే సన్నివేశంతో టీజ‌ర్ షురూ అయింది. అర‌ణ్య క‌విత్వాన్ని చ‌ద‌వి అత‌ని ప్రేమ‌లో ప‌డిన యువ‌తిగా సాయిప‌ల్ల‌వి కనిపిస్తుండ‌గా..ఆ త‌ర్వాత పోరాట స‌న్నివేశాల‌తో టీజ‌ర్...

Post
టాలీవుడ్ విలన్ కి కరోనా పాజిటివ్

టాలీవుడ్ విలన్ కి కరోనా పాజిటివ్

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ న‌డుస్తుంది.  సినీ సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతుండ‌డం అభిమానుల‌ని క‌ల‌వ‌ర ప‌రుస్తుంది. కొద్ది రోజుల క్రితం ర‌ణ్‌బీర్ క‌పూర్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌మ‌కు క‌రోనా సోకింద‌ని ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఇక శుక్ర‌వారం బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్‌కి కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇక తాజాగా తెలుగు, హిందీ సినిమాల‌లో విల‌న్ పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఆశిష్ విద్యార్ధి...

Post
టాలీవుడ్ నిర్మాతలకు కొత్త టెన్షన్..

టాలీవుడ్ నిర్మాతలకు కొత్త టెన్షన్..

భయంకరమైన కోవిడ్ 19 తర్వాత దేశంలో కోలుకున్న సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ చేయలేదు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మోహన్ లాల్ దృశ్యం 2. పక్క ఇండస్ట్రీల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే తెలుగులో మాత్రం వరస విజయాలు వచ్చాయి. సంక్రాంతికి రవితేజ క్రాక్.....

Post
వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’  ఆల్‌టైమ్ రికార్డ్స్

వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఆల్‌టైమ్ రికార్డ్స్

‘ఉప్పెన’ సినిమా మండే ఎండల్లో కూడా మంచి వసూళ్లను తీసుకొస్తుంది. విడుదలైన 25 రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు కొన్నిచోట్ల చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. విడుదలైన కొత్త సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వడంతో మరో ఆప్షన్ లేక ప్రేక్షకులు కూడా ఉప్పెన వైపు కదులుతున్నారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 25 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ పాతిక రోజుల్లో ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని...

Post
ఈ ఏడాది ఇండస్ట్రీలో రీమేక్ లదే హవా

ఈ ఏడాది ఇండస్ట్రీలో రీమేక్ లదే హవా

తెలుగులో ఎన్ని కొత్త కథలు వచ్చినా కూడా కొందరు హీరోలు మాత్రం ఇప్పటికీ రీమేక్ కథలనే నమ్ముకుంటున్నారు. అందులోనూ మన పక్క ఇండస్ట్రీలో వచ్చిన కథలనే తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెడ్ తమిళ తడమ్ సినిమాకు రీమేక్. ఇప్పుడు మరో అరడజన్ సినిమాలు కూడా ఈ ఏడాది తెలుగులో రీమేక్ కానున్నాయి. మరి అవేంటి.. ఎప్పుడు వస్తున్నాయి.. అందులో హీరోలెవరో చూద్దాం.. వకీల్ సాబ్ పింక్ సినిమాకు రీమేక్‌గా పవన్ కళ్యాణ్ హీరోగా...

Post
మ‌హేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఎలా ఉందో చూశారా?

మ‌హేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఎలా ఉందో చూశారా?

సెల‌బ్రిటీలు ఎంత విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. షూటింగ్స్ కోసం ఔట్‌డోర్‌కు వెళ్ళిన‌ప్పుడు కూడా వారికి స‌క‌ల సౌక‌ర్యాలు అందుబాటులో ఉండేలా కార్‌వ్యాన్‌ను ఏర్పాటు చేసుకుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌త్యేకంగా కార్ వ్యాన్‌ను త‌యారు చేయించుకోగా, ఇది ప్ర‌తి ఒక్కరిని ఆక‌ట్టుకుంటుంది. తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా  అన్ని హంగులతో కార్‌వ్యాన్‌ను సిద్ధం చేయించుకున్నాడ‌ట‌.ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు కార్ వ్యాన్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్...

Post
18కోట్ల ఆఫర్ వదులుకున్న ‘ఉప్పెన’ నిర్మాతలు

18కోట్ల ఆఫర్ వదులుకున్న ‘ఉప్పెన’ నిర్మాతలు

మరో పది రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలకు గాను మాంచి ఆఫర్ వచ్చింది. అవుట్ రేట్ న, రెండు రాష్ట్రాల థియేటర్ హక్కులకు 18 కోట్లు ఇస్తామని బయ్యర్ వచ్చారు. మైత్రీ మూవీస్ జనాలు కాస్త ఊగిసలాడారు కూడా. ఇంత మంచి ఆఫర్ వదులకోవడమా? అని. కానీ నైజాం కు దిల్ రాజుకు ఎప్పడో మాట ఇచ్చారు. నాలుగు కోట్లకు. ఆయన గట్టిగా పట్టుకుని కూర్చున్నారు.ఆఖరికి ఈ బేరం చూపించి,...

  • 1
  • 2
  • 5