Home jntuh

Tag: jntuh

Post
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో(JNTUH)  ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో(JNTUH) ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు

కూకట్ పల్లి,తీస్మార్ న్యూస్ ‌: జేఎన్‌టీయూ హెచ్‌లో ఐదేండ్ల కాలవ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రాం (ఐడీడీఎంపీ)లో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ బీటెక్, ఎంఈ, ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీడీఎంపీ)లో భాగంగా బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తున్నది. ఈనెల 18 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కోర్సులు: బీటెక్‌, ఎంఈ,...

Post
డిసెంబర్ 1 నుండి ప్రారంభం కానున్న ఇంజనీరింగ్ తరగతులు

డిసెంబర్ 1 నుండి ప్రారంభం కానున్న ఇంజనీరింగ్ తరగతులు

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:తెలంగాణలో డిసెంబర్‌ ఒకటి నుంచి బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజి‌నీ‌రింగ్‌ అడ్మి‌షన్ల ప్రక్రియ నవంబర్ నెలా‌ఖరు వరకు ముగి‌య‌నుంది. దీంతో ఫస్టియర్‌ తరగతులను వచ్చేనెల ఒకటి నుంచి ప్రారంభిస్తామని జేఎ‌న్టీ‌యూ‌హెచ్‌ రిజి‌స్ర్టార్‌ ప్రొఫె‌సర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలి‌పారు. వర్సిటీ, అఫి‌లి‌యే‌షన్‌ కాలే‌జీల ప్రిన్సి‌పా‌ళ్లకు షెడ్యూల్‌ ప్రకారం క్లాసుల నిర్వహణపై ఆదే‌శాలు జారీ చేస్తా‌మ‌న్నారు. ఇప్పటికే బీటెక్‌ సెకండ్‌, థర్డ్‌, ఫైనల్‌ ఇయర్‌ సెమి‌స్టర్‌ పరీ‌క్షలను కొవిడ్‌ నేప‌థ్యంలో విద్యా‌ర్థుల...