పశ్చిమ గోదావరి,తీస్మార్ న్యూస్:జిల్లాలోని గురుభట్ల గూడెం గ్రామానికి చెందిన మహేష్ బాబు ఉన్నత చదువు కోసం పొలం అమ్మి 20 లక్షలు సిద్ధం చేసుకున్నాడు.భవిష్యత్తు కోసం కలలు కన్న మహేష్ బాబు కి పిడుగుపాటు రూపంలో కన్నీరు మిగిలింది.చదువు కోసం దాచుకున్న డబ్బు కళ్ళ ముందే ఆహుతవుతుంటే ఏమి చేయలేని నిస్సాహయక పరిస్థితి ఆ కుటుంబానికి కన్నీరు మిగిల్చింది.అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా కూడా వారు సరిగ్గా స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారు ఆ విద్యార్థి...
Tag: Fire accident
తెలంగాణ భవన్ లో అగ్నిప్రమాదం
వాణి దేవి గెలుపు సంబరాల్లో అపశృతి, తగలబడుతున్న పై కప్పు హైదరాబాద్ : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణీదేవి ఘణ విజయం సాధించిన సంధర్భంగా తెరాస పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. క్రాకెర్స్ పేల్చుతుండగా ప్రమాదవశాత్తు తెలంగాణ భవన్లో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టము వాటిల్లలేదు. ప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
కొంపముంచిన దీపావళి..?
కేపీహెచ్బీ లైవ్:అగ్నిప్రమాదానికి దీపావళి కారణమయ్యిందా? దీపావళికి పెట్టిన దీపాలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయా? చుట్టూ పక్కల వారి సమాచారం ప్రకారం,రాత్రి 1 గంటల వరకు దీపావళి జరుపుకున్న సిబ్బంది,దీపావళికి వెలిగించిన దీపాలే ఈ ప్రమాదానికి కారణమయ్యాయని తెలుస్తుంది.దీపాలు కరెంట్ తీగలకు అంటుకోవడంతో ఈ మంటలు చెలరేగినట్టు చుట్టూ పక్కన వారు తెలిపారు.ఇదే నిజమా? కాదా? అని తెలియాలంటే వేచి చూడాల్సిందే.
నగరంలో భారీ అగ్ని ప్రమాదం
నగరంలో భారీ అగ్ని ప్రమాదo కె పి హెచ్ బి దగ్గర CMR, రాందేవ్ ఎలెక్ట్రికల్స్ బిల్డుంగ్ లో భారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నిస్తున్నారు.