Home Dubbakabypollsresults

Tag: Dubbakabypollsresults

Post

టుడే హైలెట్స్

విజయాలకు పొంగిపోము…అపజయాలకు కృంగి పోము…: కేటీఆర్ దుబ్బాక ఎన్నికల్లో ఓటమికి ఆ గుర్తు కారణమైందా?   దుబ్బాక ఫలితాలపై ట్విస్ట్ ఇచ్చిన ఈసీ…   ఓటమికి పూర్తి భాద్యత నాదే..:హరీష్ రావు    

Post
ఓటమికి పూర్తి భాద్యత నాదే..:హరీష్ రావు

ఓటమికి పూర్తి భాద్యత నాదే..:హరీష్ రావు

దుబ్బాక ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి భాద్యత వహిస్తానని,ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన వారందరికి,పార్టీ కోసం పనిచేసిననాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గెలుపు-ఓటములు సహజం అని ఎవ్వరు అధైర్య పడొద్దని హరీష్ రావు తెలిపారు.

Post
దుబ్బాక ఫలితాలపై ట్విస్ట్ ఇచ్చిన ఈసీ…

దుబ్బాక ఫలితాలపై ట్విస్ట్ ఇచ్చిన ఈసీ…

దుబ్బాక ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఫలితాలపై మేము ఇంక ఎటువంటి ధృవీకరణ చేయలేదని నాలుగు ఈవీఎం లలో దాదాపుగా 1669 ఓట్లు ఉన్నాయని, వీ ప్యాట్ల ద్వార పోలైన ఓట్లను లెక్కించిన అనంతరం ఫలితాలను వల్లడిస్తామని తెలిపారు.

Post
దుబ్బాక ఎన్నికల్లో ఓటమికి ఆ గుర్తు కారణమైందా?

దుబ్బాక ఎన్నికల్లో ఓటమికి ఆ గుర్తు కారణమైందా?

దుబ్బాక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆ గుర్తే కారణమైందా? దుబ్బాకలో ఇండిపెండెంట్ గా పోటి చేసిన వ్యక్తి గుర్తు కారు గుర్తుని పోలి ఉండడం, ఆ గుర్తుకి 3489 ఓట్లు నమోదు అవ్వడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి, తెరాసా కి రావాల్సిన ఓట్లు ఆ వ్యక్తికి పడ్డట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.           *Imagesource :Namasthe Telangana*

  • 1
  • 2