Home #budget2021

Tag: #budget2021

Post
నేడు శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ

నేడు శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ

హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడో రోజైన నేడు.. బడ్జెట్‌ పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. ఇవాళ విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, పాఠశాల, సాంకేతిక, ఉన్నతవిద్య సహా వివిధ శాఖల పద్దులకు సంబంధించిన అంశాలు చర్చకురానున్నాయి. అదేవిధంగా క్రీడలు, కార్మిక, దేవాదాయ, అటవీశాఖ, పర్యాటక, ప్రభుత్వరంగ సంస్థలు, ఐటీ పరిశ్రమల శాఖల పద్దుల గురించి చర్చిస్తారు. దీంతోపాటు ప్రశ్నోత్తరాల్లో వ్యవసాయ యాంత్రీకరణ, బస్తీ దవాఖానాలపై, గిరిజన ఉపప్రణాళిక, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం, పామాయిల్‌ సాగుపై చర్చించనున్నారు....

Post
తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణ ముఖ్యాంశాలు

52 మంది ఎలిమినేట్‌.. ఆధిక్యంలో “ప‌ల్లా” హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిపివేత బోయినిపల్లి వినోద్ కుమార్ గారిని కలిసిన టి.టి.ఎల్.ఎఫ్ చైర్మన్ మాసం రత్నాకర్ నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 40 మంది అభ్యర్థులు ఔట్ హైదరాబాద్‌లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి.. దేశానికే ఆదర్శంగా మన పథకాలు అంతర్జాతీయ నివేదికలో కరీంనగర్‌ పల్లె మురిసి…పట్నం మెరిసి… పరీక్షల నిర్వ‌హ‌ణ‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ‘హైదరాబాద్‌’లో ఆరు రౌండ్లు పూర్తి.. ఆధిక్యంలోనే టీఆర్‌ఎస్

Post
దేశానికే ఆదర్శంగా మన పథకాలు

దేశానికే ఆదర్శంగా మన పథకాలు

సకల వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు దేశానికే ఆదర్శంగా మన పథకాలు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలంగాణ అభివృద్ధి సాఫీగా కొనసాగుతున్న తరుణంలో కరోనా రూపంలో ఊహించని విపత్తు విరుచుకు పడింది. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ ఎరుగనంత సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొన్నది. కేంద్రం గతేడాది మార్చి 23 నుంచి మే 5 వరకు దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించింది. కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావిత మయ్యాయి....