Home Andhra Pradesh

Tag: Andhra Pradesh

Post
అగ్నికి ఆహుతైన బంగారు  భవిష్యత్తు

అగ్నికి ఆహుతైన బంగారు భవిష్యత్తు

పశ్చిమ గోదావరి,తీస్మార్ న్యూస్:జిల్లాలోని గురుభట్ల గూడెం గ్రామానికి చెందిన మహేష్ బాబు ఉన్నత చదువు కోసం పొలం అమ్మి 20 లక్షలు సిద్ధం చేసుకున్నాడు.భవిష్యత్తు కోసం కలలు కన్న మహేష్ బాబు కి పిడుగుపాటు రూపంలో కన్నీరు మిగిలింది.చదువు కోసం దాచుకున్న డబ్బు కళ్ళ ముందే ఆహుతవుతుంటే ఏమి చేయలేని నిస్సాహయక పరిస్థితి ఆ కుటుంబానికి కన్నీరు మిగిల్చింది.అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా కూడా వారు సరిగ్గా స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారు ఆ విద్యార్థి...

Post
ఆంధ్రప్రదేశ్‌లో మరో 310 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 310 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 310 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణా, కర్నూల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 894044కు చేరింది. ప్రస్తుతం 2382 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 884471కు పెరిగింది. ఇవాళ్టి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7191కు చేరింది.

Post
కేటీఆర్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు,ప్ర‌జ‌లు

కేటీఆర్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు,ప్ర‌జ‌లు

విశాఖ‌ప‌ట్ట‌ణం : విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్ర‌క‌టించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆంధ్రా ప్ర‌జ‌లు జై కొడుతున్నారు. కేటీఆర్ చిత్ర‌ప‌టాల‌కు స్టీల్ ప్లాంట్ కార్మికుల‌తో పాటు అక్కడి ప్ర‌జ‌లు పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌లంద‌రం క‌లిసి పోరాడి విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని కార్మికులు స్ప‌ష్టం చేశారు. తెలుగు వారి ఐక్య‌త వ‌ర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పోరుకు మద్దతు ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు...