సన్”రైజర్స్”…

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన ఎలిమినేషన్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయఢంకా మోగించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది,మొదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ టీం బౌలింగ్ ఎంచుకొని బెంగళూర్ ని 131/7(20 ఓవర్లలో) కట్టడి చేయగలిగింది.భీకర పోరులో హైదరాబాద్ టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.