ఇంటిదారి పట్టిన హైదరాబాద్ టీం…

సన్ రైజర్స్ పోరాటం వృధా..
డిల్లీ తో జరిగిన క్యాలిఫయర్ 2 లో సన్ రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. 190 టార్గెట్ తో రంగంలోకి దిగిన హైదరాబాద్ టీం 17 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.