ముంబాయి జయకేతనం…

ఈరోజు డిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ లో ముంబాయి ఇండియన్స్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదవసారి చాంపియన్స్ గా నిలిచింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 156/7 ఇచ్చిన టార్గెట్ ని ముంబాయి టీం 18.5 ఓవర్లలో 157/5 తో సిరీస్ కైవసం చేసుకుంది.