నవంబర్ 14 పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టిన రోజు. చిన్నారులంటే ఎంతో ఇష్టపడే జవహర్ లాల్ నెహ్రూ జన్మధినాన్ని భారత దేశానికి అంకితం చేస్తూ బాలల దినోత్సవం జరుపుకోవడం విధితమే. అలాంటి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలు పౌరులైతే ఎంతటి ఘన విజయాలు సాధించి ఎంతటి చరిత్రలు సృష్టిస్తారో అందరికి తెలుసు. 60 ఏళ్ళనాటి కలను తీర్చేందుకు ఎన్నో అలుపెరగని పోరాటాలు చేసి తెలంగాణాను సాధించుకొచ్చి, సాధించుకొచ్చిన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర పథంగా నిలుపుతూ బంగారు తెలంగాణ దిశగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిన్ననాటి చిత్రపట్టాన్ని బాలల దినోత్సవం సంధర్భంగా విడుదల చేశారు.ఈచిత్రంలో మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కేటీఅర్,కవిత గార్ల చిత్రాలు కూడా ఉండడం విశేషం. ఎప్పుడు విభిన్నంగా ఆలోచించి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే బంధూక్ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ రూపొందించిన ఈ చిత్రపటం యావత్త్ తెలంగాణ ప్రజలను అమితంగా ఆకట్టుకుంటుంది.
Special
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేసీఅర్,కేటీఆర్,కవిత గార్ల చిన్నానాటి ఫోటోలతో బంధూక్ లక్ష్మణ్ రూపొందించిన చిత్రం…
360
