ట్రంప్ కి షాకిచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్

అమెరికా ఎన్నికలలో వెనుకంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపేసిన న్యూస్ చానెళ్ళు జర్క్ ఇస్తే, ఫేస్ బుక్, ట్విట్టర్ లు మాత్రం ట్రప్ పెట్టిన పోస్టులను డిలేట్ చేసి షాక్ ఇచ్చాయి.అధికారం దూరమవుతున్న వేళ సామాజిక మాధ్యమాల నిర్ణయాలతో ట్రంప్ తో పాటు మద్ధతుదారులు షాక్ అయ్యారు.