శ్రీ.అరేకపూడి గాంధీ గారు..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి దిశనిర్దేశంలో పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుందని,మాదాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి,మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
మాదాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం (రూ.10కోట్ల.78.లక్షల.80వేలతో) మంజూరైన పనులకు శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ.అరేకపూడి గాంధీ గారు,జి.హెచ్.ఎం.సి అధికారులు డీఈ.శ్రీమతి.శ్రీ.రూప దేవి గారు,ఏ.ఈ ప్రశాంత్ గారు,డివిజన్ నాయకులు,స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.
మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి ఒక్క పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని,మంజూరైన మౌళికవసతులు అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు..
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు,వార్డ్/ఏరియా సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..