తెలంగాణ లో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్..
తెలంగాణ లో మరో ఎమ్మెల్యే కరోనా భారీన పడ్డట్టు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.ఆయనతో కలిసి తిరిగిన వారు కూడా పరిక్షలు చేయించుకోవాలని ముటా గోపాల్ తెలిపారు.