పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు

హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని చైతన్యపురి డివిజన్ లో దిగ్విజయంగా కొనసాగుతుందని ,కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం ఎల్ .బి .నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ని కలసి,మొదటి విడత సుమారు 1000 రెండవ విడతగా సుమారు 1000
(వెయ్యి) మంది కి పైగా ,ఆన్లైన్ లో నమోదు చేయించిన మొత్తం సుమారు 2,000 మంది కి పైగా ఆన్లైన్ లో నమోదు చేయించి న పూర్తి వివరాలను ఎమ్మెల్యే కి వివరించారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి .ఆర్. ఎస్ అభ్యర్థి ని గెలిపించేందుకు నాయకులు ,కార్యకర్తలు ,కలసి కట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే వివరించారు ,
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ,కె టి ఆర్ ,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ,ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఆదేశాలతో నియోజక వర్గం లో నే అత్యధికంగా ఓటరు నమోదు ను, టి .ఆర్ .ఎస్ నాయకులు ,కార్యకర్తల సమిష్టి కృషితో చేయనున్నట్లు విఠల్ రెడ్డి ,తెలిపారు