28 న టీ.ఆర్.ఎస్ భారీ బహిరంగ సభ…

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:రేపు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి.సీఎం కేసీఆర్ సభకు హజరవుతుండడంతో రేపు మాధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8గంటల వరకు నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.