అరవై ఏళ్ళ కల…ఆరేళ్ళలో

అరవై ఏళ్ల క్రితం బువ్వ కెడ్చినం
అరవై ఏళ్ల క్రితం జాగా కెడ్చినం

14 ఏళ్ల పోరాటంలో

లాఠీ దెబ్బలు తిన్నము,
జైళ్ల కు పోయినం

రోడ్ల మీద పన్నం
రైలు పట్టాల మీద పన్నo

తిండి తిన్న, తినకపోయినా
ఎత్తిన జెండా దింపలేదు
తెలంగాణ ఎజెండా మార్చలేదు
కేంద్రం మెడలు వంచినం తెలంగాణ తెచ్చుకున్నాం

6 ఏళ్లుగా ఊపిరి తీసుకుంటున్న
మా తెలంగాణ
మీద మీ కేంద్రం కుట్రలు
ఏంది రా?

ఇయ్యాల వర్షం రాని, తుఫాను రాని, దాని అమ్మ మొగుడు రాని,

LB స్టేడియం దద్దరిల్లాలి
మా కేసిఆర్ ఒక్కక్క మాట చెప్తుంటే హైదరాబాద్ అంతా ధూమ్ దామే… జై తెలంగాణ