బల్ధియా ఫలితాల లైవ్ అప్డేట్స్

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభ‌మైంది. మొత్తం 150 డివిజ‌న్ల‌లో 1122 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. మొద‌ట‌గా మెహ‌దీప‌ట్నం డివిజ‌న్‌, చివ‌ర‌గా మైలార్‌దేవ్‌ప‌ల్లి డివిజ‌న్ ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు ఫ‌లితాల‌పై ఒక స్ప‌ష్ట‌త రానుంది. సాయంత్రం 5 గంట‌ల‌కు తుది ఫ‌లితాలను ప్ర‌క‌టిస్తారు.

పోస్ట‌ల్ బ్యాలెట్ల వివ‌రాలు..

మలక్ పేట సర్కిల్ 

మ‌ల‌క్‌పేట 62(బీజేపీ – 36, టీఆర్ఎస్ – 11, కాంగ్రెస్ – 1, ఎంఐఎం – 2, ఇండిపెండెంట్ – 1, చెల్లనివి – 11)

సైదాబాద్ 36(బీజేపీ – 30, టీఆర్ఎస్ – 6)

మూసారాం బాగ్ 12(బీజేపీ – 4, టీఆర్ఎస్- 4, కాంగ్రెస్ – 1, చెల్లనివి – 3)

ఓల్డ్ మలక్ పేట 19టీఆర్ఎస్ -1)

అక్బర్ బాగ్ 4(చెల్ల‌న‌వి -4)

అజాంపుర 3(ఎంఐఎం -2, ఇండిపెండెంట్ – 1 చెల్లనివి – 3)

చావునీ 2(బీజేపీ -2)

డబీర్ పుర 1(చెల్ల‌నిది -1)

మెహిదీపట్నం సర్కిల్‌

మెహిదీపట్నం – 2 (బీజేపీ-1, కాంగ్రెస్‌-1)

గుడిమల్కాపూర్‌ – 17 ( బీజేపీ-6, కాంగ్రెస్‌-1, టీఆర్‌ఎస్‌-5, టీడీపీ-1, రిజెక్ట్‌-4)

అసిఫ్‌నగర్‌ – 6 (బీజేపీ-4, రిజెక్ట్‌-2)

విజయ‌నగర్‌కాలనీ – 12 (బీజేపీ-5, ఎంఐఎం-1, టీఆర్‌ఎస్‌-4, నోటా-1)

అహ్మద్‌నగర్‌ – 4 (ఎంఐఎం-2, టీఆర్‌ఎస్‌-1, చెల్లని ఓట్లు-1)

రెడ్‌హిల్స్‌ – 5 (బీజేపీ-3, ఎంఐఎం-2)

మల్లేపల్లి – 8 (బీజేపీ-6, టీఆర్‌ఎస్‌-1, రిజెక్ట్‌-1)

బౌద్ద‌న‌గ‌ర్ డివిజ‌న్: 19 (టీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఎంఐఎం 1, తిర‌స్క‌ర‌ణ‌-5)

సీతాఫ‌ల్‌మండి డివిజ‌న్: 12(టీఆర్ఎస్ 3, బీజెపి…06, తిర‌స్క‌ర‌ణ‌-3)

మెట్ట‌గూడ‌ డివిజ‌న్: 03( బిజెపి:02,కాంగ్రెస్ 1)

తార్నాక‌ డివిజ‌న్: 16(టీఆర్ఎస్ 02,బిజెపి 12, కాంగ్రెస్ 01,స్వ‌తంత్ర 1)

అడ్డగుట్ట‌ డివిజ‌న్: 10 (టీఆర్ఎస్ 4,బిజెపి 4, తిర‌స్క‌ర‌ణ‌-2)

హిమాయత్ నగర్ డివిజ‌న్: 03 (టీఆర్ఎస్2, టీడీపీ 1)

కాచిగూడ డివిజ‌న్ :03 (బిజెపి…03)

నల్లకుంట డివిజ‌న్:11 (టీఆర్ఎస్ 02, బిజెపి:09)

గోల్నాక డివిజ‌న్:07 (టీఆర్ఎస్ 02,బిజెపి 04, కాంగ్రెస్ 01)

అంబర్ పేట్ డివిజ‌న్: 30 (టీఆర్ఎస్ 17,బిజెపి 12, కాంగ్రెస్ 01)

బాగ్ అంబర్ పేట్ డివిజ‌న్: 11 (టీఆర్ఎస్ 1,బిజెపి 10)

కార్వాన్‌ సర్కిల్‌..

జియాగూడ -14 ( టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-9, రిజెక్ట్‌ -1)

కార్వాన్‌ – 13 (బీజేపీ-11, ఎంఐఎం-1, నోటా-1)

లంగర్‌హౌస్‌ 6 ( బీజేపీ-2, ఎంఐఎం-1, టీఆర్‌ఎస్‌-1, కాంగ్రెస్‌-1, రిజెక్ట్‌-1)

టోలీచౌకి -2 (ఎంఐఎం)

గోషామహల్‌ సర్కిల్‌..

జాంభాగ్‌ -2 (బీజేపీ-2)

గన్‌ఫౌండ్రీ 2 (టీఆర్‌ఎస్‌-2)

గోషామహల్‌ -2(బీజేపీ-1, కాంగ్రెస్‌-1)

మంగళ్‌హాట్‌ – 5(బీజేపీ-3, టీఆర్‌ఎస్‌-2)

బేగంబజార్‌ – (బీజేపీ-6, టీఆర్‌ఎస్‌-1, రిజెక్ట్‌2)

రాజేంద్రనగర్‌ సర్కిల్‌

మైలర్‌దేవ్‌పల్లి -6 (బీజేపీ-2, టీఆర్‌ఎస్‌-2, కాంగ్రెస్‌-1, ఫార్వర్డ్‌బ్లాక్‌-1)

సులేమాన్‌నగర్‌ 3- (బీజేపీ-1, టీఆర్‌ఎస్‌-1, రిజెక్ట్‌-1)

అత్తాపూర్‌-13 (టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-8, రిజెక్ట్‌-2)

శాస్త్రీపురం-2 (కాంగ్రెస్‌-1, ఎంఐఎం-1)

రాజేంద్రనగర్‌ (టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-16, కాంగ్రెస్‌-1, రిజెక్ట్‌-1)

ముషిరాబాద్‌ సర్కిల్‌..

అడిక్‌మెట్‌ – 4 (టీఆర్‌ఎస్‌-3, కాంగ్రెస్‌-1)

మషిరాబాద్‌ – 3 (రిజెక్ట్‌-3)

రాంనగర్‌ -9 (టీఆర్‌ఎస్‌-5, బీజేపీ-4)

బోలక్‌పూర్‌ – 3 (టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-2)

గాంధీనగర్‌ – 10 (టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-7, నోటా-1)

కవాడిగూడ – 13 (టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-10, టీడీపీ-1)

గాజుల‌రామారం స‌ర్కిల్‌..

గాజుల‌రామారం డివిజ‌న్‌- 6 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3, కాంగ్రెస్ 1)

సూరారం డివిజ‌న్‌- 2 (టీఆర్ఎస్ 1, బీజేపీ 1)

జ‌గ‌ద్గిరిగుట్ట డివిజ‌న్‌- 5 (టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్ల‌నివి 3)‌

చింత‌ల్ డివిజ‌న్‌- 2 (బీజేపీ 2, చెల్ల‌నివి 2)‌

కుత్బుల్లాపూర్ స‌ర్కిల్‌లో

సుభాష్‌న‌‌గ‌ర్ డివిజ‌న్‌- 14 (టీఆర్ఎస్ 9, బీజేపీ 3, చెల్ల‌నివి 2)

జీడిమెట్ల డివిజ‌న్‌- 11 (టీఆర్ఎస్ 4, బీజేపీ 6, చెల్ల‌నివి 1)

రంగారెడ్డిన‌గ‌ర్‌- 5 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3)

కుత్బుల్లాపూర్ డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 2, బీజేపీ 5)

అల్వాల్ స‌ర్కిల్‌లో

అల్వాల్ డివిజ‌న్‌- 17 (టీఆర్ఎస్ 2, బీజేపీ 5, చెల్ల‌నివి 10)

మ‌చ్చ‌బొల్లారం డివిజ‌న్‌- 19 (టీఆర్ఎస్ 3, బీజేపీ 5, నోటా 1, చెల్ల‌నివి 10)

వెంక‌టాపురం డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 1, బీజేపీ 2, చెల్ల‌నివి 4)

మూసాపేట్ స‌ర్కిల్‌లో

కేపీహెచ్‌బీ కాల‌నీ డివిజ‌న్‌- 14 (టీఆర్ఎస్ 2, బీజేపీ 2, చెల్ల‌నివి 10)

బాలాజీన‌గ‌ర్ డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 3, బీజేపీ 4)

అల్లాపూర్ డివిజ‌న్‌- 4 (బీజేపీ 3, చెల్ల‌నివి 1)

మూసాపేట్ డివిజ‌న్‌- 9 (టీఆర్ఎస్ 2, టీడీపీ 1, బీజేపీ 3, చెల్ల‌నివి 3)

 

ఫ‌తేన‌గ‌ర్ డివిజ‌న్‌- 1 (టీఆర్ఎస్ 1)

సరూర్‌నగర్‌ సర్కిల్‌..

సరూర్‌నగర్‌ డివిజన్‌-4(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-1, కాంగ్రెస్‌-1)

చైతన్యపురి డివిజన్‌-4(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-2, టీడీపీ-1)

గడ్డిఅన్నారం-13(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-10, టీడీపీ-1)

ఆర్‌కేపురం-5(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4)

 

కొత్తపేట-13(టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-8, స్వతంత్ర అభ్యర్థి-1)

స‌న‌త్ న‌గ‌ర్‌-4(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-3)

అమీర్ పేట్‌-4 (టీఆర్‌ఎస్-3, బీజేపీ-1)

ఖైర‌తాబాద్ ‌-7(టీఆర్‌ఎస్-3 బీజేపీ-4, )

సోమాజిగూడ‌‌- 4(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-3)

మ‌ల్కాజ్ గిరి-5(టీఆర్‌ఎస్‌-0, బీజేపీ-5)

మౌలాలి- 6(టీఆర్‌ఎస్‌-04, బీజేపీ-1,కాంగ్రెస్-1)

షేక్ పేట్ -2 (టీఆర్‌ఎస్‌-01,ఎంఐఎం-01)

జూబ్లీహిల్స్-3 (టీఆర్‌ఎస్‌-01, బీజేపీ-1,టీడీపీ-1)

వెంక‌టేశ్వ‌ర‌కాల‌నీ- 12(బీజేపీ-10, టీడీపీ-02)

 

బంజారాహిల్స్ – 7(బీజేపీ-3,కాంగ్రెస్-4)

ఉప్పల్‌ సర్కిల్‌..

చిలకానగర్‌ డివిజన్‌-13(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-4, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-5)

ఉప్పల్‌ డివిజన్‌-16(బీజేపీ-2, కాంగ్రెస్‌-4, తిరస్కరణ-10)

రామాంతపూర్‌ డివిజన్‌-11(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-8, కాంగ్రెస్‌-1, తిరస్కరణ-1)

హ‌బ్సిగూడ డివిజ‌న్ -22(టీఆర్ఎస్ 6, బీజేపీ 13, తిర‌స్క‌ర‌ణ‌-3)

కాప్రా సర్కిల్‌..

కాప్రా డివిజన్‌-19(టీఆర్‌ఎస్‌-9, బీజేపీ-3, కాంగ్రెస్‌-2, తిరస్కరణ-4)

ఏఎస్‌రావు నగర్‌-2 డివిజన్‌-14(టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-5, కాంగ్రెస్‌-4, టీడీపీ-2)

చర్లపల్లి-6(బీజేపీ-1, ఐదు తిరస్కరణ)

మీర్‌పేట్‌ హౌజింగ్‌బోర్డు-4 డివిజన్‌-7(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4, కాంగ్రెస్‌-2)

మల్లాపూర్‌ డివిజన్‌-10(టీఆర్‌ఎస్‌3, తిరస్కరణ-7)

 

నాచారం డివిజన్‌-7(టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-3, కాంగ్రెస్‌-2)

బేగంపేట స‌ర్కిల్

బ‌న్సీలాల్‌పేట -14(బీజేపీ -11, టీఆర్ఎస్-2, తిర‌స్క‌ర‌ణ‌-1)

రాంగోపాల్‌పేట – 2(టీఆర్ఎస్ 2)

బేగంపేట – 21(టీఆర్ఎస్ 4, బీజేపీ 12, కాంగ్రెస్ 2, టీడీపీ 1, తిర‌స్క‌ర‌ణ -2)

మోండా మార్కెట్-13 (టీఆర్ఎస్ 1, బీజేపీ , తిర‌స్క‌ర‌ణ -3)

యూసుఫ్‌గూడ స‌ర్కిల్

యూసుఫ్‌గూడ – 15(టీఆర్ఎస్ 2, బీజేపీ 4, తిర‌స్క‌ర‌ణ -9)

వెంగ‌ళ్రావు న‌గ‌ర్ – 6(టీఆర్ఎస్ 1, బీజేపీ 4, తిర‌స్క‌ర‌ణ -1)

ఎర్ర‌గ‌డ్డ – 6(టీఆర్ఎస్ -2, బీజేపీ -1, తిర‌స్క‌ర‌ణ -3)

ర‌హ‌మ‌త్ న‌గ‌ర్ – 5(టీఆర్ఎస్ -2, బీజేపీ -1, కాంగ్రెస్ -2)

బోర‌బండ‌-1(బీజేపీ 1)

కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్‌.. 

ఓల్డ్‌బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌- 17 (టీఆర్ఎస్ 8, బీజేపీ 7, చెల్ల‌నివి రెండు ఓట్లు)

బాల్‌న‌గ‌ర్ డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 5, బీజేపీ 2 ఓట్లు)

కూక‌ట్‌ప‌ల్లి డివిజ‌న్‌- 7 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3, నోటా 2 ఓట్లు)

వివేకానంద న‌గ‌ర్ డివిజ‌న్‌- 9 (టీఆర్ఎస్ 4, బీజేపీ 3, కాంగ్రెస్ 1, టీడీపీ 1 ఓట్లు)

హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్‌- 5 (టీఆర్ఎస్ 1, బీజేపీ 3, టీడీపీ 1)

 

ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్‌- (టీఆర్ఎస్‌1, బీజేపీ 6, చెల్ల‌నివి 2)

హయత్‌నగర్‌ సర్కిల్‌.. 

బి.ఎన్‌.రెడ్డి నగర్‌ డివిజన్‌-19(టీఆర్‌ఎస్‌-10, బీజేపీ-9)

హయత్‌నగర్‌ డివిజన్‌-12(టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-8, కాంగ్రెస్‌-1, టీడీపీ-1, నోటా-1)

నాగోల్‌ డివిజన్‌-26(టీఆర్‌ఎస్‌-12, బీజేపీ-13, కాంగ్రెస్‌-1)

మన్సురాబాద్‌ డివిజన్‌-19(టీఆర్‌ఎస్‌-6, బీజేపీ-8, మిగిలిన ఐదు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి)

చంపాపేట్‌ డివిజన్‌-8 (టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-5, కాంగ్రెస్‌-1)

హస్తినాపురం డివిజన్‌-2 (బీజేపీ-2)

లింగోజిగూడ డివిజన్‌-10 (బీజేపీ-5, కాంగ్రెస్‌-3, టీఆర్‌ఎస్‌-1, టీజేఎస్‌-1)

వనస్థలిపురం డివిజన్‌- 9 (టీఆర్‌ఎస్‌-2, బీజేపీ-5, నోటా-1, మిగిలిన ఒక ఓటు తిరస్కరణకు గురైంది)

చందాన‌గ‌ర్, శేరిలింగంప‌ల్లి, ప‌టాన్‌చెరు స‌ర్కిల్ పోస్ట‌ల్ బ్యాలెట్ల వివ‌రాలు..

చందాన‌గ‌ర్ స‌ర్కిల్ 

చందాన‌గ‌ర్ -5(బీజేపీ 2, టీఆర్ఎస్ 1)

మాదాపూర్ -3(టీఆర్ఎస్ 1, బీజేపీ 2)

మియాపూర్ 4(బీజేపీ 1, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1)

హాఫీజ్‌పేట – 4 (బీజేపీ 4)

శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్

కొండాపూర్ -14(బీజేపీ -5, నోటా -1, తిర‌స్క‌ర‌ణ‌ -8)

గ‌చ్చిబౌలి -3(టీఆర్ఎస్ 1, తిర‌స్క‌ర‌ణ‌- 2)

శేరిలింగంప‌ల్లి -15(టీఆర్ఎస్ 5, బీజేపీ 4, తిర‌స్క‌ర‌ణ -6)

ప‌టాన్‌చెరు స‌ర్కిల్

ప‌టాన్ చెరు – 2(టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1)

భార‌తి న‌గ‌ర్ -11(టీఆర్ఎస్ 3, బీజేపీ 4, తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌వి 3, నోటా 1)

 

contentsourcefrom:”ntnews.com”