హైదరబాద్ లో ఆరాచకం మెదలయ్యింది

, విద్వేషక నీచ వారసుల దౌర్జన్యకాండలు మెదలయ్యాయి,

బీజేపీ పెద్దతలకాయలైన బండి సంజయ్, దర్మపురి అర్వింద్, రాజాసింగ్ లాంటివారి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆ పార్టీ గల్లీ లీడర్ల ఆగడాలు మరీ మితిమీరుతున్నాయి.

ముషీరాబాద్ డివిజన్ లో నిన్న అర్దరాత్రి డబ్బులు పంచుతున్న బీజేపీ నేతలను అక్కడి స్థానికులు అడ్డుకోవడంతో గలాటా మెదలయ్యింది.

విషయం తెలుసుకున్న ప్రతిపక్షాలు, ఇతర పార్టీ నాయకులు సైతం అక్కడికి చేరుకోవడంతో స్థానికులను నానా బూతులు తిడుతూ అక్కడినుండి పారిపోయారు బీజేపీ శ్రేణులు,

ఐతే దీన్ని మనసులో పెట్టుకొని బీజేపీ రాష్ట్ర నేతల అండతో అర్ధరాత్రి స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మీ హరిబాబుయాదవ్ గారిని చెందిన TRS పార్టీ ప్రచార రథాలను పూర్తిగా ద్వంసం చేశారు, ప్లెక్సీలను చింపేసి వాహనాలను కూల్చేసి, అడ్డొచ్చిన వారిని చంపుతామని బెదిరిస్తూ వారు చేసిన ఆరాచకాండ స్థానికప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.

బండి, గుండు విద్వేశక వాఖ్యలను ఇక్కడికి వస్తున్న బీజేపీ కేంద్ర నాయకులు సైతం ఖండించకపోవడంతో హైదరాబాద్ గల్లీలలో ఆపార్టీ గుండాలు భరితెగిస్తున్నారు,

నిన్న RC పురం డివిజన్ లో భారీ మద్యం పట్టుబడిన విషయం విదితమే..

ఇప్పుడే ఇలా ఉంటే ఒకవేళ అధికారం వీల్ల చేతికి చిక్కితే పరిస్థితేంటనే భయాందోళనలు హైదరాబాదీల్లో మెదలయ్యాయి.

బీజేపీని ఓడించడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ గెలిపించడం ద్వారా విద్వంసకనగరంగా మారకుండా జాగ్రత్తగా ఉండాలని ముషీరాబాద్ డివిజన్ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు…