కారు జోరు…

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస దూసుకుపోతుంది.యూసఫ్ గూడ, మెట్టుగూడ లో తెరాస విజయం సాధించింది.మరికాసేపట్లలో మొదటి రౌండ్ పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం

ఆర్సీపురంలో టీఆర్ఎస్ ఆధిక్యం

పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం

చందానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం

హఫీజ్పేట్లో టీఆర్ఎస్ ఆధిక్యం

హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం

జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ ఆధిక్యం

ఖైరతాబాద్లో టీఆర్ఎస్ ఆధిక్యం

ఓల్డ్బోయిన్పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం

బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం

చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం

కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం

మీర్ పేట్-హెచ్ బీ కాలనీలో టీఆర్ఎస్ ఆధిక్యం

శేరిలింగంపల్లిల్లో టీఆర్ఎస్ అధిక్యం

గాజలరామారంలో టీఆర్ఎస్ అధిక్యం

రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ అధిక్యం