యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై సీఎం శ్రీ కేసీఆర్ శనివారం సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎం సమీక్షిస్తారు.
Chief Minister Sri K. Chandrashekar Rao will review a meeting on the Yadadri Temple construction works on Saturday at 4 PM at Pragathi Bhavan. YTDA Special Officer Sri G Kishan Rao, Yadadri district Collector, R&B officials, Temple EO will participate in the meeting. The CM will review the development of the works going on there.