ట్రంప్ కి చుక్కెదురు…

అమెరికాలో ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి, నువ్వా-నేనా అంటూ సాగుతున్న ఈ పోరులో ట్రప్ వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమలో అమెరికాలోని మిచిగాన్ లో బ్యాలెట్ డ్రాప్ బాక్స్ల వీడియోను యాక్సెస్ చేయలేదని ఓట్ల లెక్కింపును ఆపాలని ట్రంప్ వేసిన ఫిటిషన్ ని తిరస్కరించామని న్యాయమూర్తి తెలిపారు.