డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత భార్యని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.మాదక ద్రవ్య విక్రేతలని అదుపులోకి తీసుకొని విచారించగా వారిచ్చిన పక్కా సమాచారంతో దాడులు జరిపి కొంత మేర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని,దీనితో నిర్మాత భార్యకి సంబంధం ఉందదంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఫిరోజ్ నడయడ్వాలా బాలీవుడ్ లో పలు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు.
