మధ్యప్రదేశ్‌లో విషాదం

పంజాగుట్ట,తీస్మార్ న్యూస్:పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమాజీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిది.రాజ్ భవన్ వేగంగా వెళ్తున్న జీపు రోడ్డు పక్కనే ఉన్న దర్గాను ఢీకొట్టి బోల్తాపడింది.ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి,అందులో ఓక్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటా స్థలానికి చేరుకొని జీపును తొలగించి కేసు నమోదు చేసుకున్నారు.