రంగారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం

జగ్గయ్యపేట,తీస్మార్ న్యూస్:మండలంలోని అనుమంచిపల్లి గ్రామమ వద్ద జాతీయ రహదారిపై విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు బోల్తా పడి 35 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి.క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.