పాతబస్తీలో కారు బీభత్సం

ఖమ్మం,తీస్మార్ న్యూస్ : ఖమ్మం బస్టాండ్ సమీపంలోని మయూరి బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వంతెనపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని కారు వేగంగా ధీకొట్టింది.బైక్ పైన ఉన్న నాయుడుపేటకు చెందిన సంపత్ బ్రిద్జిపై నుండి క్రిందపడి అక్కడికక్కడే మరణించాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిణారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.