2021 లో దూసుకెళ్లనున్న తెలుగు సినిమాలు..

సినీ న్యూస్,తీస్మార్ న్యూస్:కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలైన విషయం అందిరికి తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి ఇది మరవలేని దెబ్బ అనే చెప్పుకోవచ్చు.షూటింగ్ లు పూర్తి చేసుకోని,విడుదలకు సిద్ధమైన చిత్రాలు కూడా వాయిదా పడ్దాయి.సినిమా థియేటర్స్ తెరుచుకోగానే పలు భాషల్లోని అనేక చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవేంటో మీరో చూడండి