Home Entertainment

Category: Entertainment

Post
కార్తీక్.. అంజీ మాట వింటాడా? మోనిత ట్రాప్ లో మళ్ళీ పడతాడా..

కార్తీక్.. అంజీ మాట వింటాడా? మోనిత ట్రాప్ లో మళ్ళీ పడతాడా..

తెలుగు వారి ఆదరణను సొంతం చేసుకున్న కార్తీక దీపం సీరియల్ మార్చి 6న 979 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం..! ఆనందరావుని హాస్పటల్ లో చేర్పించిన ఫ్యామిలీ రిజల్ట్ కోసం ఎదురుచూస్తుంది. కార్తీక్ పరీక్షలు చేస్తుంటే.. ఇంతలో రిపోర్ట్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ ను చూసిన కార్తీక్ ఏం భయం లేదు ఒక్క కొలెస్ట్రాల్ మాత్రమే అదుపు దాటింది. మీకు డ్రింకింగ్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఏమీ లేవు...

Post
హైదరాబాద్‌లో కన్నా ముంబైలోనే ఎక్కువ

హైదరాబాద్‌లో కన్నా ముంబైలోనే ఎక్కువ

బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా పాన్‌ ఇండియా చిత్రాల వెంటపడ్డాడీ హీరో. ప్రస్తుతం నాలుగు పాన్‌ ఇండియా సినిమాలు ఆయన చేతులో ఉన్నాయి. ఈ సినిమా షెడ్యూల్స్‌ వల్ల హైదరాబాద్‌లో కన్నా ఎక్కువగా ముంబైలోనే గడపాల్సి వస్తోంది. ఈ క్రమంలో హోటళ్లు, అద్దె గదులు అంటూ ఎక్కడెక్కడో విడిది చేసే బదులు ఏకంగా ముంబైలో సొంతంగా ఓ ఫ్లాట్‌ కొనాలని చూస్తున్నాడట డార్లింగ్‌ హీరో. ముఖ్యంగా ‘ఆదిపురుష్’‌ సినిమా...

Post
బిగ్ బాస్ హౌస్ నుండి మెహబూబ్ ఔట్…అఖిల్ ఇన్…

బిగ్ బాస్ హౌస్ నుండి మెహబూబ్ ఔట్…అఖిల్ ఇన్…

బిగ్ బాస్ హౌస్ నుండి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యినట్టు నాగ్ ప్రకటించారు.మెహబూబ్ ఎలిమినేషన్ తో హౌస్ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.బిగ్ బాస్ స్టేజ్ పైకి వ‌చ్చాక మెహ‌బూబ్ జ‌ర్నీని నాగ్ చూపించ‌గా, అది చూసి ఎమోష‌నల్ అయ్యాడు మెహ‌బూబ్. ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడుతూ.. చిన్న‌పిల్లాడిలా ఏడ్చాడు. ఎంత కంట్రోల్ చేసుకోవాల‌నుకున్నా కూడా సోహైల్, మెహ‌బూబ్ లు ఏడుపు ఆపుకోలేక‌పోయారు. అఖిల్‌, సోహైల్, అభిజిత్‌ల‌ని టాప్ 5లో ఉండాల‌ని చెబుతూ, అవినాష్ ని జిమ్‌లో ఎక్కువ...

Post
మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ నిర్మాత భార్య అరెస్ట్…

మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ నిర్మాత భార్య అరెస్ట్…

డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత భార్యని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.మాదక ద్రవ్య విక్రేతలని అదుపులోకి తీసుకొని విచారించగా వారిచ్చిన పక్కా సమాచారంతో దాడులు జరిపి కొంత మేర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని,దీనితో నిర్మాత భార్యకి సంబంధం ఉందదంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఫిరోజ్ నడయడ్వాలా బాలీవుడ్ లో పలు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు.

Post
మెగాస్టార్ కి కరోనా పాజిటివ్…అయోమయంలో సీఎం కీసీఅర్, నాగార్జున…

మెగాస్టార్ కి కరోనా పాజిటివ్…అయోమయంలో సీఎం కీసీఅర్, నాగార్జున…

తెలుగు చిత్రసీమలో చాలా మంది ప్రముఖులు కరోనా భారీన పడుతున్న విషయం అందరికీ తెలిసిందే,ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కరోనా భారీనా పడ్డారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.”ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను” అని ఆయన తెలిపారు.ఆయన రెండు రోజులక్రితం నాగార్జునతో కలిసి ప్రగతిభవన్...

Post
ఆర్ఆర్ఆర్ లో జూనియర్ కి జోడీగా ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్?

ఆర్ఆర్ఆర్ లో జూనియర్ కి జోడీగా ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో నందమూరి తారక రామారావు కి జోడీగా ఐశ్వర్య రాజేష్ కి నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తారక్ కి జోడీగా హాలీవుడ్ నటి ఓలీవియా మోరీస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.భీం ని ప్రేమించే గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్యని తీసుకుంటున్నట్తు తెలుస్తుంది,చిత్ర బృందం నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు.