గత కొంతకాలంగా డిజిటల్ మీడియాలో సరికొత్తగా కంటెంటును అందిస్తూ, రూపొందించిన ప్రతీదాన్ని వైరల్గా మార్చగల్గుతున్న తీస్మార్ న్యూస్ ఈ రోజు www.TEESMAARNEWS.COM Website ను MLC నవీన్ రావ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఇప్పటికే సోషల్ మిడియా ప్లాట్ ఫాముల్లో దూసుకుపోతున్న తీస్మార్ న్యూస్ ఇటు న్యూస్ విబాగంతో పాటు అటు ఎంటర్ట్నెంట్లో సైతం పాపులారిటీ సంపాదించుకుంది.
MLC నవీన్ రావు గారు తీస్మార్ న్యూస్ మాతృ సంస్థ కాకతీయ ఇన్నొవేటివ్స్ అధినేతలైన మురారిశెట్టి లక్ష్మణ్ (బందూక్ లక్ష్మణ్), రమేష్ మాదాసులు లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, అనంతరం వారి కార్యాలయంలో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో మిడియాకు సంబందించిన అన్ని శాఖల్లో తీస్మార్ న్యూస్ విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలియజేశారు.
www.TEESMAARNEWS.COM