వీరుడా…ఇక సెలవు…జవాన్ అంతిమ యాత్రలో…:వేముల ప్రశాంత్ రెడ్ది

వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో అమర జవాన్ ర్యాడ మహేష్ పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్వంతమైన వేముల ప్రశాంత్ రెడ్ది దేశ రక్షణలో వీర మరణం పొందిన జవాన్ నివాళులర్పించి వీర సైనికుడి అంతిమ యాత్రలో వేలాది మంది ప్రజల తో కలిసి పాల్గొన్నారు.