విజయవాడ,తీస్మార్ న్యూస్:విజయవాడ కాజా టోల్ప్లాజా వద్ద తన వాహనాన్ని అడ్డుకున్నందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నాయకురాలు,వడ్డేర కార్పోరేషన్ చైర్మన్ దేవళ్ళ రేవతి దాడిచేసి,బారికేడ్లను పక్కకుతోశారు.అడ్డొచ్చిన సిబ్బందిపై దాడిచేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
