తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ …

దుబ్బాక లో చేసిన తప్పు భాగ్యనగరం లో చేయవద్దు 

బీజేపీ ని నిలువరించకపోతే పూర్తిగా నష్టపోయేది కాంగ్రెస్ మాత్రమే .
ఉత్తరప్రదేశ్ , బీహార్ , బెంగాల్ తరహాలోనే
కాంగ్రెస్ దెబ్బతినే అవకాశం .
మన రాజకీయ శత్రువు తెరాస . అంతకన్నా పెద్ద శత్రువు బీజేపీ .
రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్ గెలవని చోట MIM, తెరాస ఓటు వేయాలని .
GHMC ఎన్నికలలో బీజేపీ ని నిలువరించడం ద్వారానే కాంగ్రెస్ తెలంగాణా లో భవిష్యత్తులో నిలదొక్కుకుంటది .