అన్నదాతకు అండగా టీ.ఆర్.ఎస్

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు డెచ్ 8 న తలపెట్టిన #BharathBandh కు మద్ధత్తు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు పెద్ద ఎత్తులో బందు లో పాల్గొని విజయవంతం చేయాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారు అన్నదాతకు టీ.ఆర్.ఎస్ ఎప్పుడు అండగానే ఉంటుందని తెలిపారు.