గ్రేటర్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన తెరాస

హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టో ని విడుదల చేసింది తెలంగాణ రాష్త్ర సమితి. “మన హైదరాబాద్ అందరికంటే ముందు…అభివృద్ధిలో ముందు ” అనే శీర్షికతో మొదలైన ఈ మేనిఫెస్టో ఎలా ఉందో మీరే చూడండి. మేనిఫెస్టో కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.

TRS-GHMC-Manifesto