దుబ్బాక ఎన్నికల్లో ఓటమికి ఆ గుర్తు కారణమైందా?

దుబ్బాక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆ గుర్తే కారణమైందా? దుబ్బాకలో ఇండిపెండెంట్ గా పోటి చేసిన వ్యక్తి గుర్తు కారు గుర్తుని పోలి ఉండడం, ఆ గుర్తుకి 3489 ఓట్లు నమోదు అవ్వడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి, తెరాసా కి రావాల్సిన ఓట్లు ఆ వ్యక్తికి పడ్డట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

 

 

 

*Imagesource :Namasthe Telangana*