TRS ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు 1,32,899, అందులో నియమకాలు పూర్తి చేసినవి 1,26,641 అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.ఎటువంటి ఆధారాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.