ఖమ్మం,తీస్మార్ న్యూస్:రేపు (05.01.2021) ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్తణంలోని తెలంగాణ భవన్ నందు టీఆర్ఎస్ పార్టీ, ఖమ్మం పట్టణ ముఖ్య కార్యకర్తల సోషల్ మీడియా అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు టీ.ఆర్.ఎస్ టెక్.సెల్ కన్వీనర్ తెలిపారు. కావున, ఖమ్మం పట్టణంలోని టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ అవగాహన సదస్సుకి హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.
