ఈరోజు తార్నాక డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతిహరి సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ గారికి త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అధిక మెజారిటీతో గెలిపించేందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు చేయించి తార్నాక డివిజన్ నుండి 3270 కొత్త గ్రాడ్యుయేట్స్ ఓటర్లను నమోదు చేసిన పత్రాలను ఈరోజు సికింద్రాబాదులోని డిప్యూటీ స్పీకర్ గృహంలో అందించడం జరిగినది,ఈకార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ తనయులు కిషోర్ కుమార్ గౌడ్,రామేశ్వర్ గౌడ్ మరియు తార్నాక డివిజన్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు
BreakingNews
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తార్నాక కార్పోరేటర్ సరస్వతిహరి…
50
