షాద్ నగర్,తీస్మార్ న్యూస్:ఆ వృద్ధుడు పోలీసుకు బంధువు కాదు,తెలిసిన మనిషి కాదు..కానీ మానవత్వం అతడిని ఆగనివ్వలేదు వెంటనే వెళ్ళి ఆ అనాధ వృద్ధుడిని చేరదీశాడు.స్వచ్చంధ సంస్థ ప్రతినిద్గులను పిలిచి ఆ అనాధ వృద్ధుడికి ఆశ్రయం కల్పించారు షాద్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్..ఆయన చేసిన ఈ పనికి పలువురు అభినందిస్తున్నారు
