వెంకటాపురం పార్క్ ను ప్రారంభించిన కార్పోరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్

వెంకటాపురం డివిజన్ గోకుల్ నగర్ పార్క్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు పార్క్ లో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువుల, వాకింగ్ పాత్ నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా స్టానిక కార్పోరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.