ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఆర్పీ ఠాకూర్‌‌ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.