రామచంద్రాపురంలో రేపు మొదలు కానున్న అభివృద్ధి పనులు…

రేపు ఉదయం 09:30 నుంచి 12 గంటల వరకు శ్ఛ్ బస్తి సంగీత తేయార్టర్ వద్ద 45.5 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు,మరియు సండే మార్కెట్ బస్సు రూట్,శ్రీనివాస్ నగర్ కాలనీ మల్లన గుడి వద్ద,అఖిల్ టెంట్ హౌస్ వద్ద,కాకతీయ నగర్ కాలనీ,అశోక్ నగర్,రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో సుమారు 1.55కోట్ల cc రోడ్ ల పనులకు శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ గార్లు పాల్గొంటారు.కావున అందరు హాజరు కావల్సిందిగా రామచంద్రాపురం కార్పోరేటర్ తొంట అంజయ్య విజ్ఞప్తి చేశారు