అభివృద్ధికే మా ఓటు…హైదరాబాద్ ప్రజలు

హైదరాబాద్:గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. డిసెంబర్ 1 న ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పలు పార్టీలు ఓటర్ తీర్పు ఎలా ఉంటుందో అనే ఆలోచనలో పడ్డాయి. హైదరాబాద్ ఓటర్లు మాత్రం మా ఓటు అభివృద్ధికే మా ఓటు టీ.ఆర్.ఎస్ కే అనే అభిప్రాయం వెల్లబుచ్చుతున్నారు. ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ కే ప్రజలు హైదరాబాద్ పట్టం కట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.