ఉస్మానియాలో ఉద్రిక్తత

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీ.జే.పీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ లోకి దూసూకెళ్ళే ప్రయత్నం చేశారు.పోలీసులకు ,బీ.జే.పీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.కొవిడ్ సంధర్భంగా మూసివేసిన గేట్లు తెరుచుకొని తేజస్వీ వెళ్ళే ప్రయత్నం చేయడం పట్ల పోలీసులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ఈ ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.