ఎమ్మెల్యే మృతి… సీఎం దిగ్భ్రాంతి

నాగార్జునసాగర్ శాసనసభ్యులు శ్రీ నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన నాయకుడిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

 

Chief Minister Sri K. Chandrashekar Rao has expressed shock over the sudden demise of MLA Sri Nomula Narsimhaiah. The CM said Narsimhaiah would remain as the leader who worked for the people throughout his life. He said the death of Narsimhaiah would be a loss to the people in his constituency. Hon’ble CM conveyed his condolences to members of the bereaved family.