మానవత్వం చాటిన ఎంపీ కవిత మాలోత్ …

హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వస్తూ నెల్లికుదురు మహబూబాబాద్ మార్గమధ్యలో శ్రీరామగిరి స్టేజి సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైన కింద పడిన వ్యక్తిని చూసి ప్రమాదస్థలం నుండి హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తీసుకుని వచ్చి అత్యవసర చికిత్స నిమిత్తం చేర్పించి మానవత్వం చాటిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత.